dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » IPL Match

#IPL Match

Cm revanth reddy will attend ipl match in uppal stadium

CM Revanth IPL Match: ఫ్యామిలీతో కలిసి IPL మ్యాచ్‌కి సీఎం రేవంత్ రెడ్డి..!

April 5, 2024 | 03:41 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఉప్పల్ స్టేడియం దగ్గర భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇప్పటి దాకా ఏ సీఎం కూడా IPL మ్యాచ్‌లు చూసిన సందర్భాలు లేవు. కానీ రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వస్తున్నారు.

Whose mayank yadav he is so talented

IPL Mayank Yadav : ఎవరీ మయాంక్ యాదవ్.. మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు

April 3, 2024 | 12:55 PM

ఐపీఎల్ 17వ (IPL 17) సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (Royal Challengers Bangalore) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) యువ పేసర్ మయాంక్ యాదవ్ నిప్పులు చెరిగాడు.

What is actually happening rohit is serious about pandya

Rohit Sharma VS Hardik Pandya : అసలు ఏం జరుగుతోంది ? పాండ్యాపై రోహిత్ సీరియస్

March 25, 2024 | 02:48 PM

రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న హార్దిక్ పాండ్య (Hardik Pandya) తొలి మ్యాచ్‌లో సక్సెస్ కాలేకపోయాడు.

Mumbai gujarat shock pandyas team collapsed on the verge of victory

Mumbai VS Gujarat : ముంబైకి గుజరాత్ షాక్.. గెలుపు ముంగిట బోల్తా పడ్డ పాండ్య టీమ్

March 25, 2024 | 01:15 PM

ఐపీఎల్ (IPL) లో తమ తొలి మ్యాచ్ ఓడిపోయే సాంప్రదాయాన్ని ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మరోసారి కొనసాగించింది. గుజరాత్ టైటాన్స్  (Gujarat Titans) తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో పరాజయం పాలైయింది. నిజానికి ఈ మ్యాచ్ ముంబై చేజేతులా ఓడిందని చెప్పాలి. 36 బంతుల్లో 48 రన్స్ చేయాల్సి ఉండగా 7 వికెట్లు చేతిలో ఉన్నాయి.

It is known that sarparaj khan who was not selected for the west indies tour in the indian cricket team is ready for marriage

Sarfaraz Khan: ఆ ఒక్కటే మిగిలి ఉంది

August 7, 2023 | 02:22 PM

దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి.. టీమిండియాలో చోటు దక్కుంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఓ ఇంటివాడయ్యాడు.

The franchise took to their official twitter account to announce the appointment of justin langer as the head coach of lucknow

Justin Langer: లక్నో కోచ్ గా లాంగర్ కోచ్ గా అతని రికార్డులు వీర లెవెల్

July 15, 2023 | 06:30 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ తమ కొత్త ప్రధాన కోచ్‌గా జస్టిన్ లాంగర్ పేరును శుక్రవారం ఖరారు చేసింది.

Suresh raina who participated in the home of heroes program hosted by akash chopra shared an interesting fact about dhoni

Suresh Raina: రిటైర్మెంట్ వరకు మాట దాటలేదు సెన్సేషన్స్ బయటపెట్టిన సురేష్ రైనా

June 30, 2023 | 03:15 PM

ఆకాశ్ చోప్రా హోస్ట్ చేస్తున్న 'హోమ్ ఆఫ్ హీరోస్' ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సురేష్ రైనా.. ధోనీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఐపీఎల్‌లో తనకు చాలా జట్లు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చాయని, ధోనీ చెప్పిన మాటతో వాటన్నింటినీ వదులుకున్నానని తెలిపాడు.

West indies legendary cricketer clive lloyd has responded to the criticism that ipl is the reason for team indias defeat in the world test championship 2023 final

Lloyd: మొట్టమొదటిసారి ఐపిఎల్ కు మద్దతు.. విండీస్ దిగ్గజం చెప్తుంది వాళ్ళు వింటున్నారా?

June 26, 2023 | 02:39 PM

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమికి ఐపీఎల్‌ కారణమంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో విండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ క్లైవ్‌ లాయిడ్‌ స్పందించాడు.

Anil ambani jio subscription charges and details

Anil Ambani: జియో సినిమా ఇక ఫ్రీ కాదు..! ఇవే సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్..!

April 25, 2023 | 05:30 PM

రిలయన్స్ అంటేనే వ్యాపారం. అంబానీ అంటేనే ఆదాయం. ఇలా మారిపోయింది ఈ సంస్థ తీరు. ఇలా ఎందుకు అనవల్సి వచ్చిందంటే టెలికాం సేవలు మొదలు నిత్యవసరాలకే పరిమితం కాకుండా వినోదాన్ని పంచిపెడుతున్నారు. ఈ వేదిక పేరు జియో సినిమా. ఇప్పుడు ఎక్కడ చూసినా జియో సినిమాకు విలువ అమాంతం పెరిగిపోయింది. ఎప్పుడో ఫిఫా ప్రపంచ కప్ జరిగినప్పుడు కొంత వ్యూవర్ షిప్ పెరిగింది. ఆతరువాత ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో వీరి ప్రవాహం జోరు అందుకుంది. ఈ సీజన్ లో జరిగే ప్రతి మ్యాచ్ ను ఉచితంగా ప్రసారం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే ఇక పై ఇలా ఉండకపోవచ్చు. డబ్బులు చెల్లించి సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

Ipl match free watch in jio movies

Jio Cinema: పోలా.. జియో సినిమా అదిరిపోలా..!

April 1, 2023 | 05:30 PM

జియో సినిమా అదరగొట్టింది. ఐపీఎల్ తొలిరోజే మైండ్ బ్లాంక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కొత్త యాప్‌లో ఎంత మంది చూస్తారో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ అదరగొట్టింది. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా ఓవరాల్‌గా ఫస్ట్ డే ఫస్ట్ షోలోనే అదరగొట్టింది జియో సినిమా. ఏకంగా ఒకేసారి కోటిన్నర మంది చూశారంటే ఏ స్థాయిలో హిట్ అయ్యిందో చెప్పుకోవచ్చు..

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam