Ram Charan: కొత్త ఐపీఎల్ టీం పెట్టబోతున్న రాంచరణ్.. వచ్చే ఏడాదిలో ఎంట్రీ.. పేరు ఏంటంటే..
ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీరోజు పండగే అన్నట్లు ఉంటుంది అభిమానులకు.. సీజన్ జరుగుతున్న రోజుల్లో ! సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లకు మన ఏరియా పేర్లు తగిలించి మరీ మురిసిపోతుంటారు ఫ్యాన్స్.