లోకేష్ పై ‘పళ్ళు’ నూరుతున్న ‘ఐపిఎస్’లు
16 మంది ఐపిఎస్ లు… అందులో ఇద్దరు డీజీలు, మరికొందరు ఐజిలు, మరికొందరు ఎస్పీ ర్యాంకు… సాధారణంగా ఈ ర్యాంకులు ఉన్న అధికారులు పోలీసు శాఖలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. కానీ… కానీ…కానీ వెయిటింగ్ రూమ్ లో కూర్చోండి, సంతకాలు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేయండి అంటే…? ఒళ్ళు మండిపోద్ది… కాదు తగలబడిపోద్ది. ఇప్పుడు ఏపీలో కొందరు ఐపిఎస్ లకు తల నుంచి అరికాలు వరకు బీపీ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. […]