డేయ్ ట్రంపు రారా… 20 ఏళ్ళ నుంచి వెయిటింగ్ బీస్ట్ మోడ్ లో ఇరాన్ ఆర్మీ…!
జరుగుతోన్న యుద్ధంలో, ఇరాన్ పిల్లిలా పారిపోతుందని అగ్రరాజ్యం అమెరికా విసిరిన సవాల్‌కు.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ 48 గంటల అల్టిమేటం ఇస్తే.. ఇరాన్ భద్రతా మండలి చీఫ్ అడ్మిరల్ అలీ అక్బర్ ఆహ్మదియాన్