Israel Vs Hamas War: హమాస్-ఇజ్రాయెల్ యుద్దం మరింత ఉధృతం.. ఎవరికి ఎవరు మద్దతుగా నిలిచారు?
ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని ఖండిస్తూ 84 దేశాలు తమకు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. గతంలో కేవలం రెండు దేశాల మధ్య జరిగే యుద్దానికి మరో రెండు దేశాలు మద్దతు ఇచ్చాయి. అయితే ఇప్పుడు ఎవరికి ఏ దేశం మద్దతు ఇస్తుందో చూసేద్దాం.