జాక్ రివ్యూ.. జాకీ పెట్టినా లేవదు.. సిద్ధూ ఇంకా టిల్లు మూడ్ లోనే ఉన్నాడా..?
సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన సినిమా జాక్. డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్బస్టర్ సినిమాల తర్వాత సిద్ధూ నటించిన సినిమా ఇది. తన రూట్ మార్చుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు భాస్కర్. మరి ఈ స్పై థ్రిల్లర్ ఎలా ఉంది..? ఆడియన్స్ను ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. కథ విషయానికి వస్తే.. మన సిద్ధూ జొన్నలగడ్డకు చిన్నప్పటి నుంచి రా ఏజెంట్ అయిపోయి దేశాన్ని కాపాడాలని […]