Sachivalayam: కుమిలిపోతున్న సచివాలయ ఉద్యోగులు..! ప్రభుత్వాన్ని తిట్టని తిట్లు లేవు..!!
ఓవైపు శ్రమ దోపిడి.. మరోవైపు ప్రతిపక్షాల వెకిలి ధోరణి..ఈ రెండిటి మధ్య ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగులు నలిగిపోతున్నారు.. లోలోపల కుమిలిపోతున్నారు. ఇంతకీ ఏపీలో ఏం జరుగుతోంది..? మెయిన్‌స్ట్రీమ్ మీడియా నిజాలను దాస్తుందా?