Devara: గోవాలో ల్యాండింగ్.. బాహుబలి బాటలో దేవర..
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సైఫ్ అలీ ఖాన్ షూటింగ్కు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే గోవాలో ఎన్టీఆర్, సైఫ్, జాన్వీలపై కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు. అక్కడే ఒక సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారట.