ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా పొలిటికల్ అండ్ సోషల్ మీడియా సర్కిల్స్‌ని ఊపేస్తున్న పేరు యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసుతో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు ఎవరూ ఊహించని అత్యంత భయంకరమైన మలుపు తిరిగింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఏపీ సర్కార్ పోస్టింగ్ ఇచ్చింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. కాకపోతే సరిగ్గా నాలుగు రోజుల్లో శ్రీలక్ష్మి రిటైర్ అయిపోతున్నారు
ఇది ఇండియా బాస్. ఇక్కడ డబ్బు పలుకుబడి ఉంటే చాలు.. కొండ మీద కోతి కూడా దిగొస్తుంది. న్యాయం అన్యాయం అవుతుంది.. అన్యాయం న్యాయం అవుతుంది. అందుకే ఇద్దరు అమ్మాయిలను రేప్ చేసిన కరడుగట్టిన రేపిస్ట్.. డేరా బాబాకి ఒకటి రెండు కాదు ఏకంగా 16 సార్లు
నేటి రాజకీయాల్లో బూతులు మాట్లాడినా, దాడులు చేసినా, దొమ్మీలు, కూనీలు చేసినా, జైలుకు వెళ్ళినా వచ్చే ఇమేజ్ వేరు. ఆ ఇమేజ్ కు క్రేజ్ వేరు.. ఆ లీడర్ డామినేషన్ లెవెల్స్ వేరు.
వెండితెరపై తనదైన హాస్యం, అమాయకపు చూపులతో కోట్ల మందిని కడుపుబ్బ నవ్వించిన బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.
అమెరికాలో అక్రమంగా నివసించేవారి పట్ల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీసా నిబంధనలను మరింత పకడ్బందీగా చేసి.. అక్రమ నివాసితులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అయింది. ఈ క్రమంలోనే అమెరికా జారీ చేసే స్టూడెంట్ వీసాలు..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి 9వ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశం మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచేందుకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈలోగా హైకోర్టు ఆయనకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.
రాజకీయాల్లో సెంటిమెంట్లు కామన్.. ఐతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ (Politics) లో కొత్త సెంటిమెంట్ స్టార్ట్ అయింది. అదే.. జైలుకెళ్తే సీఎం అవుతారని ! తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయ్.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న వేళ…. జనంలో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతుంది. ఈసారి ఏపీలో ఎవరి ప్రభుత్వం రాబోతుంది.