dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » jailor

#jailor

Tollywood senior heroes learning from tamil heros

తమిళ్ హీరోలు జనాలను పిచ్చోళ్ళను చేస్తున్నారా…? ఎలివేషన్ తో కోట్లు

October 14, 2024 | 06:34 PM

తమిళ సీనియర్ హీరోలు కమల్ హాసన్, రజనీ కాంత్ కొడుతున్న హిట్ లు చూసి అక్కడి యువ హీరోలు అలాగే ఇక్కడి సీనియర్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ఏడు పదుల వయసులో కూడా ఎలా ఇది సాధ్యం అంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Give me a hit guru mohanlal request

Mohanlal : నాకొక హిట్ ఇవ్వండి గురు.. మోహన్ లాల్ రిక్వెస్ట్

December 11, 2023 | 02:39 PM

మోహన్‌లాల్‌ అదిరిపోయే హిట్‌ కొట్టి నాలుగేళ్లవుతోంది. లూసిఫర్‌ తర్వాత సరైన హిట్‌ చూడలేదు. దృశ్యం2.. బ్రో డాడీతో ఆకట్టుకున్నా. ఈ హిట్‌ మూవీస్‌ ఓటీటీకై పరిమితమైంది. మరి మోహన్‌లాల్‌కు హిట్‌ తీసుకొచ్చే సినిమా ఏంటి? ఇప్పుడు ఇదే అన్వేషణ. లూసిఫర్‌ తర్వాత మోహన్‌లాల్‌ ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో వస్తున్నా సక్సెస్‌ దక్కడం లేదు. మరక్కర్‌.. మాన్‌ స్టర్‌ వంటి సినిమాలతో వచ్చినా సక్సెస్‌ దక్కలేదు. జైలర్‌ వరల్డ్‌ వైడ్‌ 600 కోట్ల గ్రాస్‌ తీసుకొచ్చినా.. ఇందులో సూపర్‌స్టార్‌ది గెస్ట్‌ అపీరియన్సే. మోహన్‌లాల్‌ అదిరిపోయే హిట్‌ కొట్టి నాలుగేళ్లవుతోంది. లూసిఫర్‌ తర్వాత సరైన హిట్‌ చూడలేదు. దృశ్యం2.. బ్రో డాడీతో ఆకట్టుకున్నా. ఈ హిట్‌ మూవీస్‌ ఓటీటీకై పరిమితమైంది. మరి మోహన్‌లాల్‌కు హిట్‌ తీసుకొచ్చే సినిమా ఏంటి? ఇప్పుడు ఇదే అన్వేషణ. లూసిఫర్‌ తర్వాత మోహన్‌లాల్‌ ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో వస్తున్నా సక్సెస్‌ దక్కడం లేదు. మరక్కర్‌.. మాన్‌ స్టర్‌ వంటి సినిమాలతో వచ్చినా సక్సెస్‌ దక్కలేదు. జైలర్‌ వరల్డ్‌ వైడ్‌ 600 కోట్ల గ్రాస్‌ తీసుకొచ్చినా.. ఇందులో సూపర్‌స్టార్‌ది గెస్ట్‌ అపీరియన్సే.

Anirudh is the present most trending music director in south major credit goes to anirudh for making the recent jailer a blockbuster

Music Director, Anirudh : అనిరుధ్ రేంజ్ మారిపోయింది.. ఇప్పుడు మూవీ కి 15 కోట్లు..!

September 30, 2023 | 12:44 PM

టాలీవుడ్ లో ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్ల మధ్య ఛార్జ్ చేస్తున్నాడు.. అనిరుధ్. మీడియం రేంజ్ సినిమాల బడ్జెట్ 20 నుంచి 30 కోట్ల మధ్యనే ఉంటుంది.

Dont tollywoods top heroes feel sorry for 2023 if prabhas is going to dust off this year with salaar then the film will be released on christmas leaving behind dussehra and deepavali as well

Tollywood : టాలీవుడ్ కి దిక్కెవరు?

September 7, 2023 | 07:14 PM

ఏదో చిరు వాల్తేర్ వీరయ్య 200 కోట్లు రాబట్టింది. బలగం, బేబీ లాంటి చిన్న సినిమాల సందడి పెరిగిందనే సంతోషం తప్ప 2023 లో తెలుగు సినిమా వెలుగులే లేవు. కాని జైలర్ తో కోలీవుడ్ ఊపేసింది. దసరాకు లియో రాబోతోంది.

Why music composer anirudh not accepting any movies in tollywood

Anirudh: ప్రభాస్‌తో గేమ్స్..? అనిరుధ్‌కు అంత బలుపా..?

August 12, 2023 | 06:30 PM

ప్రభాస్ మూవీ స్పిరిట్ కి మ్యూజిక్ కంపోజ్ చేసే ఛాన్స్ తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ కి వచ్చింది. కాదుపొమ్మన్నాడు. బడా స్టార్లకు నో చెప్పటం వల్ల బాగా బలుపు పెరిగిందనే కామెంట్స్ పెరిగాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam