Rajasthan: ఛీ.. ఛీ.. ఇది దారుణం.. కొత్త ఫోన్ ఇప్పిస్తానని నమ్మించి బాలికపై ప్రభుత్వ ఉద్యోగి అత్యాచారం..!
బాధిత బాలిక ఘటన జరిగిన రోజు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె తల్లి పని కోసం బయటకు వెళ్లింది. తండ్రి జైపూర్‌లో పని చేస్తున్నారు. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించి, సునీల్ కుమార్ బాలిక ఇంటికి వెళ్లాడు. ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చిందని, దీని ప్రకారం సెల్‌ఫోన్ ఉచితంగా ఇస్తున్నారని బాలికను నమ్మించాడు.