Krishna Teja : పవన్ పేషీలోకి పవర్ ఫుల్ సింగం.. ఏరి కోరి తెచ్చుకుంటున్న జనసేనాని
టీడీపీని అధికారంలోకి తేవడానికి కీలకమైన పవన్ కు సీఎం చంద్రబాబు నాయుడు కూడా పెద్ద బాధ్యతలే ఇచ్చారు. డిప్యూటీ సీఎంతోపాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, అటవీ-పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఇచ్చారు. పవర్ ఫుల్ శాఖలు తన దగ్గరే ఉంచుకున్న పవన్ కల్యాణ్… తన ఆశయాలను నెరవేర్చే పవర్ ఫుల్ టీమ్ కోసం చూస్తున్నారు.