dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Jangaon

#Jangaon

Cm kcr fires on congress in brs public meeting in jangaon

CM KCR: తెలంగాణలో లక్ష్మీ దేవత తాండవమాడుతోంది.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తాం: సీఎం కేసీఆర్

October 16, 2023 | 05:36 PM

పల్లాను గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తాం. జనగామకు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఇస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో జనగామ పరిస్థితి దారుణంగా ఉండేది. ఉద్యమ సమయంలో నేను ఏడ్చిన ప్రదేశాల్లో బచ్చన్నపేట ఒకటి. జనగామలో అన్ని అభివృద్ధి పనులు చేపడుతా.

Muttireddy yadagiri reddy special interview about telangana

Muttireddy Yadagiri Reddy: భూముల రేట్లు పెంచుకునేందుకే తెలంగాణ తెచ్చుకున్నామా..?

October 12, 2023 | 02:10 PM

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తో ప్రత్యేక ఇంటర్వూ.

Kcr decided that remaining four seats candidates of telangana

KCR: ‘ఆ నలుగురు’ ఎవరు..? కేసీఆర్ ప్రకటనపై ఉత్కంఠ..!

August 27, 2023 | 04:58 PM

నర్సాపూర్, జనగామ, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలలో కారు పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది. దీనిపై ఇప్పటికే తన ఫాం హౌస్‌లో గులాబీ బాస్ కసరత్తు పూర్తి చేశారని సమాచారం.

Brs leader kcr in trouble with t rajaiah and muthireddy yadagiri reddy

KCR: కేసీఆర్‌ను ఇబ్బంది పెడుతున్న ఆ రెండు స్థానాలు..

August 25, 2023 | 02:00 PM

జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాత్రం కేసీఆర్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నాయ్. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి టికెట్ మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. ఐతే అదే సమయంలో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కూడా జనగామ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు.

Ticket war continues in jangaon brs party between muthireddy yadagiri reddy and others

Jangaon: జనగామ టికెట్ ముగ్గురిలో ఎవరికి..? కొనసాగుతున్న సస్పెన్స్..!

August 22, 2023 | 06:09 PM

నాలుగు స్థానాల్లో జనగామ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. కేసీఆర్‌కు ఆప్తుడు, బీఆర్ఎస్‌లో కీలక నేత అయిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పేరు జనగామలో పరిశీలనకు రావడమే ఇందుకు కారణం. దీంతో జనగామ టికెట్‌ ఎవరికి అనే దానిపై జోరు చర్చ సాగుతోంది.

Cm kcr not announced four mlas candidate names here is the reason

CM KCR: ఆ నాలుగు నియోజకవర్గాలు ఎందుకు ఆపేశారు..? ఎంఐఎం కారణమా..?

August 21, 2023 | 07:44 PM

అభ్యర్థుల్ని ప్రకటించని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, వాటిని సరి చేసుకుని త్వరలోనే అభ్యర్థుల్ని వెల్లడిస్తామని కేసీఆర్ అన్నారు. వీటిలో గోషా మహల్, నాంపల్లి నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించకపోవడానికి ఎంఐఎం కారణమని విశ్లేషకులు అంటున్నారు.

Ticket fight for mla in jangaon assembly constituency between muthireddy and palla

Muthireddy Yadagiri Reddy: జనగామలో టికెట్​ఫైట్.. పల్లాకు ముత్తిరెడ్డి వార్నింగ్‌..

August 17, 2023 | 04:36 PM

సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వ్యతిరేకంగా పార్టీకి చెందిన కీలక నేతలు సీక్రెట్‌గా పని కానిచ్చేస్తున్నారు. ఎమ్మెల్సీ పల్లాకు టికెట్ కేటాయించాలంటూ.. మద్దతుగా కొంతకాలంగా కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ రహస్యంగా సాగుతోంది.

Jangaon brs mla muthireddy yadagiri reddy daughter said that shell return land encroached by her father

MLA Muthireddy Daughter: ఎమ్మెల్యేకు పంచ్ ఇచ్చిన కూతురు.. తండ్రి కబ్జా చేసిన భూమిని ఇచ్చేస్తాన్న ముత్తిరెడ్డి కూతురు భవాని

June 25, 2023 | 04:33 PM

సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి కింది స్థలాన్ని ఎమ్మెల్యు ముత్తిరెడ్డి కబ్జా చేసి తన కూతురు భవాని పేరు మీద రాశారు. ఈ భూమి దాదాపు 1,200 గజాలకుపైగా ఉంటుంది. ఈ భూమి మొత్తాన్ని తిరిగి చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తామని భవానీ ప్రకటించారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam