యాంటీ ఫ్యాన్స్ ఎంత గింజుకున్నా.. దేవరకి మిలియన్ల కొద్ది లాభం..
దేవర మీద బురద చల్లే ప్రయత్నాలతో నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం వచ్చినా, మ్యాన్ ఆఫ్ మాసెస్ కి మాత్రం మంచే జరుగుతోంది. దేవరక రెండో పాట కాపీ అంటూ మొన్నటి వరకు కామెంట్లు, ట్రోలింగ్స్ పెంచారు. వాటి వల్లే ఇంకా ఈ సినిమాకు, ఆ పాటకు మంచి ప్రమోషన్ దక్కింది. వచ్చీ రాగానే నలబై మిలియన్ల వ్యూస్, ఇప్పుడు ఏకంగా 75 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది చుట్టమల్లే సాంగ్ ఈ రెండు […]