Game Changer: దిల్ రాజా మజాకా.. ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లీక్.. ఇద్దరు అరెస్ట్..
కొద్దిరోజుల క్రితం ఈ చిత్రంలోని ‘జరగండి జరగండి’ అనే పాట సోషల్ మీడియాలో లీకైంది. దీనిపై నిర్మాత దిల్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.