Usha Chilukuri Vance : అమెరికా వైస్ ప్రెసిడెంట్ రేసులో వాన్స్…. తెలుగింటి అల్లుడే !
అమెరికాలో ట్రంప్ పార్టీ గెలిస్తే… అమెరికన్ రెండో మహిళగా ఉషా చిలుకూరి వార్తల్లోకి ఎక్కబోతున్నారు. ఎందుకంటే రిపబ్లిక్ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న జే.డీ. వాన్స్ తెలుగింటి అల్లుడే. ఆయన భార్య ఉష చిలుకూరి … అమెరికాలో స్థిరపడిన ఆంధ్ర ఫ్యామిలీకి చెందినవారు