Virat Kohli: విరాట్ ఛాతి మీద పాకిస్థాన్ పేరు
క్రికెట్ అభిమానులకి అసలుసిసలు మజా అందించే మ్యాచ్ ఏదైనా ఉందంటే.. అది భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇరు జట్లు ఎప్పుడో ద్వైపాక్షిక సిరీస్లు ఆడడం మానేశాయి. దీంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ చూడాలంటే ఐసీసీ టోర్నీల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.