వాడు నన్ను వాడుకుని ఇంకో దాంతో ఆ పని చేసాడు: శ్రష్టి వర్మ సెన్సేషన్
లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో బాగా సెన్సేషన్ అయిన కేస్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం. ఒక జూనియర్ డాన్సర్ ను జానీ మాస్టర్ వేధిస్తున్నారని స్వయంగా ఆ డాన్స్ మాస్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.