Yatra 2: జగన్ పాత్ర చేయడం చాలా రిస్క్.. జీవా.. జీవించేశాడుగా..!
టీజర్లో హీరో జీవా వైయస్ జగన్ పాత్రలో చాలా బాగా నటించాడు. జగన్ బాడీ లాంగ్వేజ్‌ని అచ్చు గుద్దినట్లు దింపేశాడు. టీజర్ రిలీజ్ అయ్యాక చాలామంది జగన్ పాత్రలో జీవా పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడని కామెంట్స్ కూడా చేశారు.