Jill Biden Kiss To Doug Emhoff: ఉపాధ్యక్షురాలి భర్తను ముద్దులాడిన అమెరికా దేశ అధ్యక్షుడి భార్య..!
మనదేశంలో అమ్మాయి వేరొక అబ్బాయితో లేదా అబ్బాయి వేరొక అమ్మాయితో కలిసి తిరిగితే తప్పుగా చూస్తుంది సమాజం. వారిద్దరి మధ్య స్నేహపూరితమైన వాతావరణం మాత్రమే ఉండవచ్చు అయినా తప్పుగానే చూస్తుంది. ఇక వేకొకరి భార్య మరో పెళ్లైన మగాడికి ముద్దుపెడితే ఎలా ఉంటుంది. ఇక ఆ సంసారంలో రావణకాష్టం రగిలినట్టే. అదే మన దేశ సంస్కృతి. అయితే ఇక్కడ అలాంటి వింతే చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా. ఈ దేశ అధ్యక్షుడు జో బైడెన్ (joe […]