dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » jio

#jio

Jiohot star breaks all history viewership records

జియోహాట్ స్టార్ నయా హిస్టరీ వ్యూయర్ షిప్ రికార్డులన్నీ బ్రేక్

March 11, 2025 | 09:39 AM

Jio hot star history all time record in views

జియో హాట్ స్టార్ చరిత్ర వ్యూస్ లో ఆల్ టైమ్ రికార్డ్

February 25, 2025 | 03:45 PM

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ హైఓల్టేజ్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌‌ను చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ అజేయ శతకంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది.

When the new daughter in law stepped in ambanis income increased 5 times

Mukesh Ambani : కొత్త కోడలు అడుగు పెట్టిన వేళ.. 5 రెట్లు పెరిగిన అంబానీ ఆదాయం..

July 19, 2024 | 11:01 AM

అంబానీ వారి పెళ్లి సందడి అదుర్స్ అనిపించింది. వారం రోజుల పాటు వేడుకగా జరిగిన ఈ కార్యక్రమం గురించి.. ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది.

Now the whole country is talking about the ambani family

Ambani Family : అంబానీ మనవళ్లు IVF ద్వారా పుట్టారా ?

June 29, 2024 | 05:00 PM

ఇప్పుడు దేశమంతా అంబానీ ఫ్యామిలీ గురించే మాట్లాడుకుంటోంది. అనంత్ అంబానీ పెళ్లి గురించి కొందరు డిస్కషన్ మొదలుపెడితే.. పెరిగిన జియో రేట్ల గురించి ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు.

Jio recharges

Jio Recharges : జియో ఛార్జీల బాదుడు….. అన్యాయం మావా…. అనంత్ పెళ్ళి ఖర్చు మా మీద వేస్తావా ?

June 28, 2024 | 01:54 PM

ఒకప్పుడు ఫ్రీ అన్నాడు... ఆ తర్వాత మిగతా సర్వీస్ ప్రొవైడర్ల కన్నా తక్కువ రేట్లకు జనాన్ని ఆకర్షించారు. ఇప్పుడేమో 27శాతం ఛార్జీల బాదుడు. జియో మొబైల్ రీఛార్జీలు అమాంతం పెరిగిపోతున్నాయి. జులై 3 నుంచి కొత్త టారిఫ్స్ మోత మోగిపోతోంది. జనం ఆదరణ పొందిన కొన్ని ప్లాన్స్ ని పూర్తిగా ఎత్తేశారు. ఓ వైపు అనంత్ అంబానీ పెళ్ళికి కోట్లు కోట్లు ఖర్చుపెడుతున్న ముఖేష్... ఆ ఖర్చును మా దగ్గర వసూలు చేస్తున్నావా అని నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.

Another youth was arrested in the case of threatening mukesh

Mukesh Ambani : ముఖేష్ కి బెదిరింపు కేసులో మరో యువకుడు అరెస్ట్..

November 6, 2023 | 12:42 PM

తెలంగాణకు చెందిన 19 ఏళ్ల వ్యక్తితో పాటు, గుజరాత్‌కి చెందిన 21 ఏళ్ల యువకుడిని కూడా అరెస్ట్ చేశారు. సరదా కోసమే మెయిల్స్ పంపినట్టు నిందితులు పోలీసులకు తెలిపారు. అంబానీని చంపేస్తామంటూ పదే పదే ఆయన సెక్యూరిటీకి మెయిల్స్ పంపారు వీళ్ళిద్దరూ.

Jio has brought new ott plans at lowest price for a year

Jio Annual OTT Plans: ఓటీటీ వినోదాన్నందించేందుకు ఏడాది ప్లాన్స్ తో సిద్దమైన జియో..

October 6, 2023 | 01:12 PM

అన్ లిమిటెడ్ కాల్స్, అపరిమిత డేటా, ఏడాది వ్యాలిడిటీతో సరికొత్త ఆఫర్లను ప్రకటించిన జియో.

Jio has launched a new phone called jio bharat 4g

Jio Bharath 4G: రూ. 999  కే సెల్ ఫోన్.. భారత్ జియో ఫోన్ 4జీ ఫీచర్లు ఇవే..!

August 29, 2023 | 02:52 PM

సెల్ ఫోన్ రంగంలో చరిత్ర సృష్టిస్తున్న ప్రముఖ టెలికాం సంస్థ జియో రూ. 999 కే సెల్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Jio vs airtel air fiber war is about to start

Jio Vs Airtel: ఎయిర్‌టెల్ Vs జియో.. వేడెక్కనున్న ఎయిర్‌ఫైబర్ వార్..

August 29, 2023 | 09:10 AM

జియో మరో సంచలనానికి తెరదీయబోతోంది. టెల్కో నుంచి టెక్ కోగా మారుతున్న జియో... భారతీయులందరికీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను చేరువ చేసే పనిలో పడింది. దీంతోపాటు ఎయిర్ ఫైబర్ వార్‌ను మరింత వేడెక్కించబోతోంది.

Jio has made netflix services available to prepaid customers

Jio with Netflix: జియో ప్రీ-పెయిడ్ కస్టమర్లకు నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్.. ప్లాన్ వివరాలు ఇవే

August 19, 2023 | 02:57 PM

దేశంలోనే టెలికాం రంగంలోతనదైన మార్క్ వేసుకొని దూసుకుపోతోంది జియో. ప్రతి నెల ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది ఈ సంస్థ. మన్నటి వరకూ లాప్ టాప్ లు తక్కువ ధరకు తీసుకొచ్చిన జియో తాజాగా నెట్ ఫ్లిక్స్ తో భాగస్వామ్యం అయింది. ఇక నుంచి జియో యూజర్లకు నెట్ల ఫ్లిక్స్ ద్వారా వినోదాన్ని పంచేందుకు సిద్దమైంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam