COVID 19: కరోనా నుంచి తప్పించుకోవాలంటే మరో బూస్టర్ డోస్ తప్పదా
కొన్ని రోజులకు తగ్గుముఖం క్రమంగా పట్టిన కరోనాకు ప్రజలు నెమ్మదిగా అలవాటు పడటం మొదలుపెట్టారు. ఐతే కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య మరోసారి పెరుగుతోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 ఇప్పుడు హడలెత్తిస్తోంది.