జానీ మాస్టర్ రేప్ చేయకపోతే: యానీ మాస్టర్ సంచలన కామెంట్స్
జానీ మాస్టర్ కేసు విషయం విని షాక్ అయ్యాననన్నారు యానీ మాస్టర్. వారంపాటు ఏం తోచని స్థితిలో ఉన్నానని తెలిపారు. అన్నీ తెలుసుకున్న తర్వాతే మీడియా ముందు మాట్లాడదాం అని ఈరోజు ముందుకు వచ్చానని ఆమె పేర్కొన్నారు.