CM Jagan: ఎన్డీఏలో చేరే ఆలోచనలో జగన్.. ఏపీ బీజేపీకి అన్నీ మంచి శకునములేనా..
ఏపీ రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో అంచనా వేయలేని పరిస్థితి. జగన్ ఢిల్లీలో ఉన్నప్పుడు.. కేబినెట్ మీటింగ్ అని ఇక్కడ ప్రకటన రావడం.. కేంద్ర పెద్దలతో జగన్ రహస్యం భేటీ జరగడంతో ఏం జరుగుతోంది.. ఏం జరగబోతోందనే చర్చ మొదలైంది.