Dj tillu : ఆ బ్యూటీ క్యామియో అపియరెన్స్ పక్కా అట..!
డీజే టిల్లు సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్‌ను డబుల్ చేయాలని చూస్తున్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.. అంతకు ముందు నాలుగు ఐదు సినిమాలు చేసినప్పటికీ రాని క్రేజ్‌ను డీజే టిల్లు మూవీ తీసుకొచ్చింది. ఆ ఒక్క సినిమా సిద్దును స్టార్ బాయ్ గా మార్చేసింది.