Pawan Kalyan and Mahesh: పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు.. మే నెలలో ఫ్యాన్స్‌కు పండగే పండగ..
ఓ పెద్ద హీరో సినిమా నుంచి అప్‌డేట్ వస్తోంది అంటే అతని ఫ్యాన్స్‌లో ఉండే ఆతృత అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు అప్‌డేట్ ఇస్తారా.. కొత్త లుక్స్ చూపిస్తారా, సాంగ్స్ రిలీజ్ చేస్తారా అంటూ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ఒక్క హీరో గురించే సీన్ ఇలా ఉంటే.. మే నెలలో ఏకంగా ముగ్గురు హీరోల గురించి అప్‌డేట్స్ రానున్నాయి. అది కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవరస్టార్ పవన్ కల్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా నుంచి అప్‌డేట్స్ రానున్నాయి.