Jr. NTR: జూ.ఎన్టీఆర్ బాటలోనే కళ్యాణ్‌రామ్ !? నందమూరి కుటుంబంలో గ్యాప్?
తెలుగు రాష్ట్రాల్లో నందమూరి కుటుంబం పరిచయం అవసరం లేని కుటుంబం. అప్పుడు ఎన్టీఆర్.. తరువాత బాలయ్య.. ఇప్పుడు జూనియర్.. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా ఇది ఫ్యాన్స్ ఇచ్చిన జడ్జ్మెంట్.