Suriya-Jyothika: సూర్య, జ్యోతిక విడిపోతున్నారా.. కార్తి ఏం చెప్పారంటే..!
తన అన్నావదిన సూర్య, జ్యోతిక గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “జ్యోతికను నేనెప్పుడూ వదినలా చూడలేదు. అమ్మలాగే చూశాను. ఆమె కూడా నన్ను వారి పిల్లల్లాగే చూసింది. అమ్మ (జ్యోతిక) ఇంట్లో లేకపోవడంతో సందడి లేదు. ఇల్లంతా బోసిపోయినట్లుంది.