క మూవీ రివ్యూ, పెళ్లి గిఫ్ట్ ఇచ్చేసిన ఆడియన్స్
హిట్ ఫ్లాప్ అనే కాన్సెప్ట్ తో ఏ మాత్రం లింక్ లేకుండా వరుస ప్రాజెక్ట్ లు చేసే కిరణ్ అబ్బవరం… పెళ్లి తర్వాత దీపావళి కానుకగా క అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గురువారం విడుదలైన ఈ సినిమా అసలు ఎలా ఉంది…