Babu Mohan : బాబుమోహన్‌కు ఆ పదవి.. కేఏ పాల్ కీలక నిర్ణయం..
ఈ మధ్యే బీజేపీ (BJP) కి బైబై చెప్పిన బాబుమోహన్ (Babu Mohan).. షాకింగ్‌గా కేఏ పాల్ (KA Paul) పార్టీలో చేరారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన బాబుమోహన్.. చివరికి పాల్ పార్టీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిదంటూ సోషల్ మీడియాలో మొదలైన చర్చ అంతా ఇంతా కాదు. ఇదంతా ఎలా ఉన్నా.. బాబూమోహన్‌కు కేఏ పాల్ కీలక పదవి ఇచ్చారు.