బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరనున్న కడియం శ్రీహరి.. కడియం కావ్య..
బీఆర్ఎస్ (BRS) పార్టీకి పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ (KCR) కి షాక్ లమీదా షాక్ లు తగులుతున్నాయి. గత రెండు నెలల కొద్ది కేవలం మాజీ ఎంపీలు… ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడుతున్నారు.