చందమామ సినిమా నాదే…!
నేడు టాలీవుడ్లో అడివి శేష్ అంటే ఒక బ్రాండ్. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారాయన. కేవలం నటుడిగానే కాకుండా, రచయితగా కూడా అద్భుతమైన థ్రిల్లర్లను అందిస్తూ టాలీవుడ్ ‘మిస్టరీ కింగ్’గా