dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » kalki 2893 AD

#kalki 2893 AD

Green signal for birthday gift from prabhas but red signal from maruti

బర్త్ డే గిఫ్ట్ కి ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్…కాని మారుతి నుంచి రెడ్ సిగ్నల్..?

September 21, 2024 | 08:32 PM

ప్రభాస్ బేసిగ్గా మ్రుధు స్వభావి. నో చెప్పడం తెలియదు. నొప్పించటం రాదు.. కాని బాక్సాఫీస్ లో మాత్రం వెయ్యికోట్లు 1800 కోట్లంటూ సినీ సునామీలు క్రియేట్ చేయటంలో దిట్ట... చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఇంకా అవుతూనే ఉంటుంది.

Venuswamy prabhas

VenuswamyPrabhas : వేణుస్వామి పని అయిపోయినట్టే…. ప్రభాస్ పెట్టుకుంటావా ?

June 28, 2024 | 03:22 PM

సెలబ్రిటీల జాతకాలు చెప్పి ఫేమస్ అయిన వేణుస్వామి... ఇప్పుడు తన జాతకం చూపించుకోడానికి ఎవరి దగ్గరికైనా వెళ్ళాలేమో. BRS గెలుస్తుందనీ, IPL లో సనర్ రైజర్స్ ఓడిపోతుందనీ... ఏపీలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం చేపడతాడనీ రకరకాలుగా జాతకాలు చెప్పి... అన్నింట్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇంక జ్యోతిష్యం ఆపు నాయనా... అబద్దాలతో ఎన్నాళ్ళు బతుకుతావ్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

Prabhas movies shooting commencin without him

PRABHAS: ప్రభాస్ లేకుండానే మారుతి, కల్కి మూవీలు

December 11, 2023 | 08:09 PM

రెబల్ స్టార్ మాత్రం తన కొత్త సినిమాల షూటింగ్స్‌కి నో అంటున్నాడట. ఈనెల 18 నుంచి మారుతి మేకింగ్‌లో ప్రభాస్ చేయాల్సిన సినిమా తాలూకు షూటింగ్ మొదలు కాబోతోంది. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తైంది.

Deepika padukone bagged back to back telugu pan india movies

Deepika Padukone: తెలుగు సినిమాల్లో దీపికాకు బంపర్ ఆఫర్స్.. వరుస సినిమాలతో బిజీ..

October 30, 2023 | 05:34 PM

ఆల్రెడీ కల్కి 2898లో ప్రభాస్‌తో జోడీ కట్టిన దీపికా.. తెలుగులో రెండో మూవీ బన్నీతో చేస్తోంది. ఇక మూడో మూవీ దేవరనే అని తెలుస్తోంది. ఆల్రెడీ దేవర పార్ట్-1 లో జాన్వీ కపూర్ హీరోయిన్ అయితే.. సీక్వెల్‌లో మాత్రం తారక్ సరసన దీపిక మెరవటం కన్పామ్ అయిపోయింది.

Prabhas is doing back to back movies in tollywood

PRABHAS: ప్రభాస్ ఎక్కడా ఆగడం లేదుగా.. వరుస సినిమాలతో బిజీ..!

October 8, 2023 | 08:49 PM

ఒక సినిమా రిలీజ్‌కి రెడీ అయ్యేలోపు మరో రెండు ప్రాజెక్ట్స్‌కి ఓకే చెబుతున్నాడు. 2024లో కూడా ఇదే జోరు కంటిన్యూ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. బాహుబలితో సత్తా చాటిన ప్రభాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Prabhas movie shootings cancelled due to his knee surgery

PRABHAS: ప్రభాస్ షూటింగులన్నీ బంద్.. మోకాలి ఆపరేషన్ కోసమేనా..?

September 13, 2023 | 06:26 PM

ప్రభాస్ చాలాకాలంగా నొప్పితో బాధపడుతున్నా యాక్టింగ్ ఆపలేదు. రిలీజ్‌కు రెడీగా వున్న సలార్‌, కల్కిని పూర్తి చేయాలనుకున్నాడు. సలార్‌ షూటింగ్‌ పూర్తయినా కల్కి షూటింగ్‌ బ్యాలెన్స్‌ వుండిపోయింది. బాహుబలి షూటింగ్‌లో మోకాలికి తగిలిన దెబ్బ ఇప్పటికీ ప్రభాస్‌ను ఇబ్బందిపెడుతూనే వుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam