Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులోకి కవిత ఎలా వచ్చారు?
సిసోడియా అరెస్ట్ తర్వాత.. సీబీఐ గురి పెట్టబోయేది ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి చార్జిషీట్లలో ఇప్పటివరకూ 15 మంది పేర్లు వినిపిస్తే.. వారిలో మెజారిటీ నిందితులు అరెస్ట్ అయ్యారు.