Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. కల్వకుర్తిలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొన్నారు. ఈ సభకు సంబంధించిన ఫొటోలివి.
కాంగ్రెస్ అక్కడ బలంగా ఉండడం, తన వ్యక్తిగత అనుచరగణం కూడా చెక్కు చెదరకపోవడం.. కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని రేవంత్ అంచనా వేస్తున్నారు.