Single Post : బాబు కేబినెట్ లో ఒక్క ఖాళీ.. ఆ ఒక్క పోస్ట్ ఎవరికంటే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రమాణం స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రి పదవులు చేపట్టారు. వీళ్ళల్లో 17 మంది కొత్తవాళ్ళయితే… ఏడుగురికి గతంలో పనిచేసిన అనుభవం ఉంది.