ఆఫర్లు లేక స్టార్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్
కంగనా రనౌత్… బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బిజెపి ఎంపీ… ఈ రెండు బ్యాలెన్స్ చేయడం అనేది కాస్త కష్టమే అయినా ఈ అమ్మడు మాత్రం సూపర్ సక్సెస్ అవుతోంది. అప్పుడప్పుడు నోటికి పని చెప్పినా పనిలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది.