Kangana Ranaut: కోట్లిచ్చినా ఆ తప్పు చేయనంటున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్
బాలీవుడ్ స్టార్ హీరోలు అపర కుబేరుల ఇంట్లో జరిగే ఫంక్షన్స్‌లో ఇలా డాన్స్ వేయటం, షోస్ చేసి కోట్లు వెనకేయటం కామన్. అలానే అనంత్ అంబాని పెళ్లి వేదిక మీద షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ డాన్స్ చేసినందుకు తల వందకోట్లు అందాయట.