Vijay Deverakonda: బాలీవుడ్ బాటలో రౌడీ స్టార్ విజయ్..!
విజయే ఒక అడుగు ముందుకేసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ని కలిశాడు. సినిమా సైన్ చేశాడు. కరణ్ చెప్పిన కథని కూడా ఓకే చేశాడు. కరణ్ మాత్రం ఆ ప్రాజెక్ట్‌ని ఓ సౌత్ దర్శకుడితో తెరకెక్కించాలనుకుంటున్నాడట. సో.. దర్శకుడు దొరికితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కన్ఫామ్.