YASH: యష్ ఒక్కడే.. ఒంటరిగా.. పాపం పాన్ ఇండియా హీరో..
పాన్ ఇండియా మూవీలెన్ని వచ్చినా, సౌత్‌కి, నార్త్‌కి మధ్య ఉన్న అడ్డు గోడల్ని కూల్చిన బాహుబలి మూవీతో ప్రభాస్, ఆ వెంటనే అదే పనిచేసిన కేజీయఫ్ స్టార్ యషే గుర్తుకొస్తారు. అంటే ప్రభాస్ తర్వాత ప్రభాస్ అనిపించునే రేంజ్‌ని యష్ సొంతం చేసుకున్నట్టే.