dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Karnataka CM

#Karnataka CM

Siddaramaiah rejects ktrs claims of congress not fulfilling poll guarantees

Siddaramaiah: కర్ణాటక రండి.. నిజాలు చూపిస్తాం.. కేటీఆర్‌కు సిద్ధ రామయ్య సవాల్

November 26, 2023 | 03:34 PM

మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు కేసీఆర్‌ని కర్ణాటక వచ్చి మేము అమలు చేస్తున్న పథకాలు చూడాలని చెప్పాం. ఇప్పుడు మరోసారి కర్ణాటక రావాలని కేసీఆర్‌ని ఆహ్వానిస్తున్నా. కాంగ్రెస్ ప్రజలను ఎప్పుడూ మోసం చేయదు. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తుంది.

Vijay sethupathi to play the lead role in a biopic based on the life of karnataka chief minister siddaramaiah

Vijay Sethupathi: సీఎం బయోపిక్‌లో ప్రముఖ నటుడు

August 2, 2023 | 01:36 PM

విజయ్‌ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టింగ్‌తో పేకాడేస్తుంటాడీ వర్సటైల్ హీరో. హీరోగా మాత్రమే కాదు.. విలన్‌గా, గెస్ట్‌ రోల్‌, కేరక్టర్‌ ఆర్టిస్టుగా.. పాత్రలో దమ్ము ఉండాలే కానీ.. తన ఇమేజ్‌ను కూడా పక్కన పెట్టి.. యాక్టింగ్‌కు సై అంటాడు.

Karnataka cm politics overwhelming response to dk sivakumar while he is taking oath his fans gave slogans as cm

Karnataka Bahubali: కర్ణాటక గడ్డపై బాహుబలి సీన్‌! సీఎం.. సీఎం అంటూ అరుపులు

May 20, 2023 | 05:41 PM

బాహుబలి సినిమాలో ప్రభాస్‌ని కాకుండా రాణాని రాజు కుర్చీపై కుర్చొపెట్టినప్పుడు అందరూ 'బాహుబలి బాహుబలి' అని నినాదాలు చేస్తారు. నిజానికి అక్కడ ప్రజలకు ప్రభాసే రాజు కావాలి. కానీ రమ్యకృష్ణ నిర్ణయం వల్ల రాణాకు ఆ బాధ్యతలు వస్తాయి. ఇప్పుడు ఇదే సీన్‌ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో రిపీట్‌ అయ్యింది.

New headache for kcr as he is invited for karnataka cm oath cermony

KCR: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి! కేసీఆర్‌కు ఇక మూడింది!

May 19, 2023 | 12:53 PM

 కేసీఆర్‌ తెలివితేటలకే చెక్‌ పెట్టేలా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. కర్ణాటకలో ఇప్పటికే పాగా వేసిన హస్తంపార్టీ.. క్రమక్రమంగా తెలంగాణవైపు ఫోకస్ పెంచింది. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలను పిలవగా అందులో కేసీఆర్‌ కూడా ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఒక బాధ.. వెళ్లకపోతే మరో బాధ..!

Siddaramaiah to be the next chief minister and dk shivakumar to take oath as deputy cm

Karnataka CM: ముగిసిన కర్ణాటకం.. సీఎంగా సిద్ధరామయ్య.. డిప్యూటీ సీఎంగా డీకే!

May 18, 2023 | 02:05 PM

సీఎం పదవి కోసం సిద్ధ రామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో వీరిలో సీఎం పదవి ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర చర్చలు జరిపింది. సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసింది అధిష్టానం. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా కొనసాగనున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam