Congress: తెలంగాణ కాంగ్రెస్లోకి భారీగా వలసలు.. బీజేపీ, బీఆర్ఎస్కు టెన్షన్ మొదలైందా ?
ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉన్నా.. వారంలో పోలింగ్ అన్న లెవల్లో తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ దూకుడు చూపిస్తున్నాయ్. ఒకరికి మించి ఒకరు.. వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నారు. ఓటరు మనసు గెలుుకునే ప్రయత్నం చేస్తున్నారు.