dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » KARNATAKA ELECTIONS

#KARNATAKA ELECTIONS

Karnataka politics shows how delhi leaders dominates state level leaders irrespective of rules

National Partys: కష్టం వీళ్లది.. పెత్తనం వాళ్లది.. జాతీయ పార్టీలతో ఇదే తలనొప్పి!

May 17, 2023 | 04:34 PM

సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లుంటుంది జాతీయ పార్టీల తీరు. రాష్ట్ర నేతలు రాత్రీపగలు తేడా లేకుండా పనిచేస్తే నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం హైకమాండ్‌దే. అది కాంగ్రెస్‌ అయినా బీజేపీ అయినా రెండు పార్టీలది అదే తీరు.

Cm kcr meeting at brs bhavan

అత్యవసరంగా బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం కేసీఆర్ చెప్పేదేంటి.. ఎమ్మెల్యేల టెన్షన్ ఏంటి ?

May 16, 2023 | 06:24 PM

కర్ణాటక ఫలితాలు.. పక్క రాష్ట్రంలోనూ రాజకీయాలను షేక్‌ చేస్తున్నాయ్. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఆ రిజల్ట్‌ తాలుకూ మార్పులు కనిపిస్తున్నాయ్. ఆంధ్రప్రదేశ్ సంగతి ఎలా ఉన్నా.. 20రోజుల వ్యవధిలో కేసీఆర్ రెండోసారి బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశానికి పిలుపునిచ్చారు. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. ముందస్తు ఉండదని.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చాలాసార్లు చెప్పారు కేసీఆర్. అలాంటిది ఇప్పుడు ఇంత అత్యవసరంగా మీటింగ్‌ ఎందుకు. అదీ 20రోజుల వ్యవధిలో ఎందుకు అన్నది మిలియన్ డాలర్‌ ప్రశ్నగా మారింది.

Congress in josh after karnataka elections victory

Congress: కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌కు జోష్.. జాతీయ రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పేనా?

May 15, 2023 | 07:30 PM

ఒకప్పుడు కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన పార్టీలు నెమ్మదిగా పక్కకు తప్పుకొన్నాయి. దీంతో కాంగ్రెస్ అటు సొంతంగా ఎదగలేక.. ఇటు మిత్రపక్షాల మద్దతు లేక చతికిలపడిపోయింది. అయితే, ఇప్పుడు కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. తిరిగి గత వైభవాన్ని సాధిస్తుందా అనిపిస్తోంది.

Modi a big failure in karnataka elections there is no impact by prime minister on voters

Flop: బుర్ర తక్కువ ప్రచారాలు! బీజేపీ ఓటమికి ప్రధాన కారణాలేంటో తెలుసా?

May 13, 2023 | 05:03 PM

ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి.. ప్రతీచోటా చెప్పిన సోదే చెబితే ప్రజలు ఈడ్చి ఈడ్చి ఇంటికి పంపిస్తారు. బీజేపీకి ఇప్పటికే ఈ విషయం అర్థమయ్యే ఉండాలి!

Betting on karnataka elections in telangana and andhra pradesh

Karnataka Elections: కర్ణాటక ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్.. ఎంత డబ్బు చేతులు మారుతుందో తెలుసా..!

May 11, 2023 | 03:55 PM

ఎక్కడ ఎవరు గెలుస్తారు.. ఎంత తేడాతో గెలుస్తారు.. అధికారంలోకి వచ్చేపార్టీ ఏంటి.. మెజారిటీ ఎంత.. ఇలా రకరకాల ప్రశ్నలు జనాలను వెంటాతున్నాయి. దీంతో బెట్టింగ్ రాయుళ్లు పండుగ చేసుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి.

Rahul gandhi with food delivery boys

Rahul Gandhi: ఫుడ్ డెలివరీ బాయ్స్ తో రాహూల్ గాంధీ..

May 8, 2023 | 12:07 PM

కర్నాటక ఎన్నికల నేపథ్యంలో రాహూల్ గాంధీ ఫుడ్ డెలివరీ బాయ్స్ తో సరదాగా గడిపారు.

Narendra modi in karnataka elections

Narendra Modi: కర్నాటకలో ప్రధాని మోదీకే షాక్ ఇచ్చిన పిల్లకాయలు..

May 3, 2023 | 12:36 PM

కర్నాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ.

Congress won the karnataka elections in 2023

Congress: కర్ణాటకలో కాంగ్రెస్‌కే పట్టం ఖాయమా ? బీజేపీని దెబ్బతీసేది అదేనా ?

April 24, 2023 | 05:30 PM

ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయ్ కర్ణాటకలో ! ఎలక్షన్స్‌ వేళ జరుగుతున్న పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. జంపింగ్‌లు, షిఫ్టింగ్‌లు, ఆరోపణలు, ఆగ్రహాలు.. విమర్శలు, విసుర్లు.. ఓ రేంజ్‌ అనిపిస్తున్నాయ్. గత ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నట్లే దక్కించుకొని.. ఆ తర్వాత కోల్పోయిన కాంగ్రెస్.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలని భావిస్తుంటే.. హస్తానికి షాక్ ఇవ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అన్నింటికి మించి.. తెలుగు రాష్ట్రాల్లో మరింత ఆసక్తి కనిపిస్తోంది.

Karnataka assembly elections

Karnataka: కన్నడ కదనరంగం.?

March 29, 2023 | 09:30 PM

కర్ణాటక ఎన్నికల నగారా మోగింది. పార్టీలన్నీ అస్త్రశస్త్త్రాలతో ఎన్నికల యుద్ధానికి సమాయత్తమవుతున్నాయి. మరి కన్నడ నాటి మళ్లీ కమలం వికసిస్తుందా.? కాంగ్రెస్‌ కోలుకుని అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా..? జేడీఎస్ ఆటలో అరటిపండులా మిగిలిపోతుందా.?

Is karnataka pcc hoping on lingayath votes this time

Karnataka Elections: లింగాయత్‌లనే నమ్ముకున్న కాంగ్రెస్

March 26, 2023 | 11:07 AM

కర్ణాటకలో మేజర్ కులాలు లింగాయత్, వక్కలిగ.. ఈ రెండు సామాజిక వర్గాల మద్దతు కూడగడితే ఆ పార్టీ గెలిచినట్లే. అయితే రెండు వర్గాలు ఒకరికే మద్దతు ఇవ్వడం అరుదు. అయితే ఈసారి ఎలా ఉంటుందన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam