Ravi Teja: నయా రూట్.. రియల్ తుపాకీతో రవితేజ..
ఈ భారీ యాక్షన్ సన్నివేశాలను యూరప్‌లో చిత్రీకరించారట. సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం మాజీ ఆర్మీ ఆఫీసర్ సమక్షంలో రియల్ తుపాకీతో రవితేజ ట్రైనింగ్ తీసుకున్నాడట. ట్రైనింగ్‌లో భాగంగా రియల్ గన్స్, రియల్ బుల్లెట్స్‌ను వాడారట.