తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయ్. రోజుల వ్యవధిలోనే ఇద్దరు సీరియల్ నటులు చనిపోవడం ప్రతీ ఒక్కరిని షాక్కు గురి చేస్తోంది.
తెలుగు టీవీ సీరియల్స్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర చనిపోవడాన్ని తట్టుకోలేని చందు… పవిత్ర లేని లోకంలో ఉండలేనని అంటూ వెళ్లిపోయాడు.