BRS LIST: మరో రెండు స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసిన కేసీఆర్
స్థానిక బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులతో చర్చించి.. కేసీఆర్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. మల్కాజ్గిరి టిక్కెట్ ఆశించిన మల్లారెడ్డి తనయుడు.. భద్రారెడ్డి పోటీ నుంచి తప్పుకొన్నారు.