Telangana: కవితకు ధైర్యంగా అనిల్.. ఎమోషనల్ చేస్తున్న భార్యభర్తల బంధం..!
భర్తంటే భరించేవాడే కాదు. ప్రతీ కష్టంలో పక్కన నిలబడేవాడు. నేనున్నా అంటూ ధైర్యం ఇచ్చేవాడు. జీవిత భాగస్వామి కోసం పోరాటానికి కూడా సిద్ధమయ్యేవాడు. ఇవే మాటలకు శాంపిల్‌గా మారారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్.