MLC Kavitha: అరెస్ట్ తప్పదని గుర్తించిందా… అందుకే వరస ఇంటర్వ్యూలా…?
KCR కుమార్తె … MLC కవిత హఠాత్తుగా 3, 4 ఛానెల్స్ కి, పేపర్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎప్పటి లాగే కేంద్రాన్ని, బీజేపీని దుమ్మెత్తి పోశారు. కవిత ఇప్పుడెందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ బాగా జరుగుతోంది.