జట్టులోకి క్వాలిటీ ప్లేయర్స్, కావ్యా పాప స్ట్రాటజీ టైటిల్ తెస్తుందా
ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఆటగాళ్ళ ఫామ్ , ఫిట్ నెస్ తో పాటు వయసును కూడా పరిగణలోకి తీసుకుని కొనుగోళ్ళు చేశాయి. ఈ క్రమంలో పలువురు స్టార్ ప్లేయర్స్ కు షాక్ ఇచ్చాయి.