KCRను ఎన్నికల్లో ఓడించిన ఏకైక వ్యక్తి ఇతనే..
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత KCR తెలంగాణ రాష్ట్రంలో ఎంత పవర్ఫుల్ లీడరో సపరేట్గా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ ప్రాంతంపై, ఇక్కడి ప్రజల జీవితాలపై మంచి పట్టున్న కేసీఆర్ను ఓడించడం ఇప్పటి తరం నాయకుల్లో ఎవరికీ సాధ్యం కాలేదు. కేసీఆర్ ను ఓడించిన వ్యక్తి ఒక్కరు ఉన్నారు. ఎవరో తెలుసా..